జి తెలుగులో టాప్ వన్ సీరియల్ గా ప్రేమ ఎంత మధురం పేరు సంపాదించుకుంటూ వస్తుంది. ఇక సమయంలో ఇక ఇందులో హీరోయిన్ అను తన అందంతో,అభినయంతో ఆడియన్స్ కి దగ్గరయింది. పేరుకు కన్నడ అమ్మాయి అయినా తన అభినయం,ఆహార్యం అన్నీ తెలుగు నేటి విటీకి తగ్గట్టు ఉన్నాయి.