గ్లామర్ డాల్‌గానే కాకుండా నటనతో కంటతడి పెట్టించే సత్తా ఉన్న నటి అనసూయ. అలాంటి అనసూయకు బలమైన బలహీనతైనా ఆమె భర్త సుశాంక్ భరద్వాజ్. ఈ విషయాన్ని ఎన్నో ఇంటర్వ్యూల్లో కూడా చెప్పింది.