నవ్యస్వామి మోకాళ్లపై కూర్చుని రవికృష్ణకు ప్రపోజ్ చేస్తుంది. వెంటనే రవి వచ్చి నవ్యస్వామిని ముద్దు పెట్టుకున్నాడు. దీంతో సుమ షాక్ అయింది. చేతుల్ని వణికిస్తూ.. ఈ సీన్ మనదాంట్లో లేదు అంటూ సెటైర్ వేసింది. సీన్‌ను మరో లెవెల్‌కు తీసుకెళ్దామని నేనే చేశాను అంటూ రవి మరో కౌంటర్ వేస్తాడు.