బుల్లితెరపై టాప్ రేటింగ్ తో దూసుకెళ్తుంది బిగ్ బాస్ షో. ఈ షో ఐదోవారంలోకి పెట్టడంతోనే ఎలిమినేషన్ ప్రక్రియ రసవత్తరంగా మారింది. ఇక నోయల్ అమ్మా రాజశేఖర్ ని నామినేట్ చేస్తూ ఇలా మాట్లాడారు. స్వాతి దీక్షిత్‌ని నామినేట్ చేసి మొక్కను పెరగకుండానే ఎలిమినేట్ కావడానికి కారణం అయ్యారని అందుకే రాజశేఖర్ మాస్టర్ని నామినేట్ చేస్తున్నట్టు చెప్పాడు నోయల్.