ఢీ షోలో ఫన్నీ టాస్కులు చేస్తూ అలరిస్తుంటాడు సుధీర్. తద్వారా షో సక్సెస్‌కు కారణం అవుతున్నాడు. అయితే గత రెండు మూడు ఎపిసోడ్లలో కొరియోగ్రాఫర్ బాబా భాస్కర్ జడ్జ్‌గా బాధ్యతలు తీసుకున్నాడు. ఈ క్రమంలోనే ఆయన సుధీర్‌ను ఘోరంగా అవమానిస్తున్నాడు బాబా.