తాజాగా విష్ణు ప్రియ సోషల్ మీడియాలో షేర్ చేసిన ఫొటో హైలైట్ అవుతోంది. ఇందులో ఆమె వైట్ షర్ట్‌కు బటన్స్ తీసేసి కనిపించడంతో ఆమె ఎద అందాలు చూపరులకు కనువిందు చేస్తున్నాయి. మరీ ముఖ్యంగా ఈ ఫొటోలో ఆ అమ్మడు చాలా బొద్దుగా దర్శనమిస్తోంది.