వచ్చే వారం ఎపిసోడ్లో ప్రదీప్ పూర్ణ భార్యభర్తలుగా స్కిట్ వేసినట్టు కనిపిస్తోంది. ఈ క్రమంలో పూర్ణ నిజంగానే జీవించేసినట్టు అనిపిస్తోంది. ఇక పూర్ణ ఏవండి కాఫీ కావాలా? ఏం వండమంటారు? అంటూ ప్రదీప్‌పై ప్రేమను కురిపించింది.