సోషల్ మీడియా ద్వారా చాలా మంది సెలెబ్రెటీలు పుట్టుకు వస్తున్నారు. ఇక టిక్ టాక్ ద్వారా ఎంతో మంది వెలుగులోకి వచ్చారు. అయితే కొంత మంది మాత్రమే విపరీతమైన క్రేజ్‌ను సంపాదించుకున్నారు. అలాంటి వారిలో దుర్గారావు ఆయన భార్య గంగారత్నం. వీళ్లిద్దరూ కలిసి ఆ కాలం నాటి నుంచి కొత్త పాటల వరకు దేనిని వదలకుండా స్పెప్పులు వేశారు.