అవినాష్ బిగ్ బాస్ ఎంట్రీ ఇచ్చినపుడు మాత్రం తన లవ్ స్టోరీ గురించి చెప్పుకొచ్చాడు. అందులో తను ఓ అమ్మాయిని ప్రేమించానని.. కానీ అది విఫలమైందని చెప్పాడు అతను. ఇక అప్పటి నుండి ఈ అమ్మాయి ఎవరు అనేది వెతికేస్తున్నారు నెటిజన్లు. ఇప్పుడు అవినాష్ బ్రేకప్ స్టోరీ గురించి ఆయన తమ్ముడు అజయ్ ఓ ఇంటర్వ్యూలో చెప్పారు.