అమ్మా రాజశేఖర్ మాస్టర్ భార్య రాధా లాస్య పై మండిపడ్డారు. తన భర్తను అనే రైట్స్ లేవంటూ ఫైర్ అయ్యారు..అందుకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియా లో చక్కర్లు కొడుతుంది..