బిగ్ బాస్ ఇచ్చిన కెప్టెన్సీ టాస్కులో అవినాష్ గెలిచి ఈ వారం బిగ్ బాస్ ఇంటి కెప్టెన్ హోదాను దక్కించుకున్నాడు.... అరియనా మాత్రం కొంచెం బాధపడినట్లు తెలిసింది. అయితే అవినాష్ మాత్రం ఆమెను బుజ్జగించే ప్రయత్నం చేయడంలో సఫలీకృతం అయ్యాడని చెప్పొచ్చు. మరి కెప్టెన్ అయిన అవినాష్ గతంలో లాగే అందరితో సరదాగా ఉంటూ కామెడీ చేయనున్నాడా లేక బిగ్ బాస్ ఇంటి కెప్టెన్ గా ఇంటి సభ్యుల కు ఆదేశాలు జారీ చేయనున్నారా అన్న విషయం పై ఆసక్తి నెలకొంది.