హారిక ఇంటి సభ్యుల నుండి చాక్లెట్లు గేమ్ లో భాగంగా చిన్న పిల్లలాగా దొంగతనం చేసింది. కానీ ఈ వ్యవహారం ఇంట్లో పెద్ద గొడవలు తీసుకొచ్చింది. అమ్మ రాజశేఖర్ తన చాక్లెట్లు హారిక దొంగలించడంతో మండిపడ్డాడు. ఇంట్లో ఆమెను పరుగులు తీయించి మరి తను చాక్లెట్లు తను స్వయంగా హారిక పాకెట్ నుండి తీసుకున్నాడు. అలా ఆడపిల్ల పాకెట్ లో నుంచి స్వయంగా చాక్లెట్లు తీసుకున్న అమ్మ రాజశేఖర్ వ్యవహారశైలిపై లాస్య మరియు మోనాల్ అసంతృప్తిని వ్యక్తం చేశారు.