బిగ్ బాస్ 4 పై సంచలన వ్యాఖ్యలు చేసిన బిగ్ బాస్ ఫేమ్ హిమజ.. కాస్త క్లోజ్ గా ఉన్న జంటను చూసి మీ ఇష్టానికి ఏదేదో పెట్టకండి. ఎందుకంటే బయట వాళ్లకు విలువ లేకుండా పోతుంది.. బట్టలు వేసుకోవడం వారి ఇష్టం దాన్ని తప్పు పట్టాల్సిన పని లేదు అంటూ హిమజా అంటుంది..