బిగ్ బాస్ అమ్మా రాజశేఖర్ మాస్టర్ భార్య మరోసారి సోషల్ మీడియా కు ఇంటర్వ్యూ ఇచ్చింది.. మా ఆయనను విమర్శించడం ద్వారా పాపులర్ అవుతున్నారు..ఏనుగు వెళ్తూ ఉంటే కుక్కలు అరుస్తుంటాయ్.. నా మొగుడు ఏనుగు.. కుక్కలు మొరిగితే పట్టించుకోం ఈ ట్రోల్ చేసేవాళ్లు అంతే. పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఆయనను ఇంట్లో నుంచి పంపించాలనుకుంటే ఆయన స్టామినా ఏంటో అందరికీ తెలిసిందే.. ఎవరు ఎన్ని అనుకున్న చివరికి విన్నర్ అయ్యేది మాత్రం మా ఆయనే అంటూ ఆశాభావం వ్యక్తం చేస్తుంది..