సోమవారం నామినేషన్ ప్రక్రియ కాస్త రసవత్తరంగా మారింది.. అభిజిత్, అఖిల్ వార్ ముదిరింది..ఈరోజు ఎపిసోడ్ లో తెలిసిపోతుంది ఎవరి స్టామినా ఎంటో అని.. ఈరోజు ఎపిసోడ్ పై ఆసక్తి కనబరుస్తున్నరు బిగ్ బాస్ అభిమానులు...