మళ్లీ మొదటికి వచ్చిన అభిజిత్.. మోనాల్-అభిజిత్ మళ్లీ పాత ట్రాక్‌లోకి వచ్చినట్టే చూపించారు. ఈ ఇద్దరూ ప్రశాంతంగా స్విమ్మింగ్ పూల్ దగ్గర కూర్చుని మాట కలుపుతున్నారు. ‘మోనాల్ నువ్ మా డాడీకి నచ్చావంటే.. ఏంటో.. అబ్బా’ అంటూ అభిజిత్ అనడం.. మోనాల్ ఓరగా చూడటాన్ని చాలా రొమాంటిక్‌గా చూపించారు.. ఈరోజు మళ్లీ వీరిద్దరి మధ్య లవ్ ట్రాక్ చిగురించింది..మొత్తానికి అఖిల్‌తో ట్రాక్ తప్పిన తరువాత మోనాల్ గాలి మళ్లీ అభిజిత్ వైపుకి మళ్లినట్టుగా ఈ ప్రోమోలో చూపించారు...రేపటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి..