మోనాల్ పై లాస్య షాకింగ్ కామెంట్స్..డ్రెస్సులు వల్లే బిగ్ బాస్ లో ఉంది లేకుంటే ఎప్పుడో ఎలిమినేట్ కావాలి అంటూ సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది. ప్రస్తుతం ఆ వ్యాఖ్యలు ట్రెండ్ అవుతున్నాయి..