అగ్రిమెంట్ బ్రేక్ చేసినందుకు గాను ‘జబర్దస్త్’ మేనేజ్మెంట్కు అవినాష్ రూ.10 లక్షలు చెల్లించారని అంటున్నారు. ఇంత రిష్క్ చేసి వచ్చిన అవినాష్ బిగ్ బాస్ ఫినాలే వరకు ఉండలేకపోవడం నిజంగా అతని బ్యాడ్ లక్.. కేవలం జబర్దస్త్ షో 10 లక్షలు ఇచ్చారంటే .. ఇక బిగ్ బాస్ కి ఎక్కువే ఉంటుందని నెటిజన్లు గుస గుసలు ఆడుతున్నారు.. రేపటి ఎపిసోడ్ లో ఎవరు నామినేట్ అవుతారో చూడాలి.. దీంతో అవినాష్ కోరిక తీరలేదని తెలుస్తుంది..