హారిక అభిజిత్ పై తనకు ఉన్న ఇష్టం కాస్త తగ్గినట్లుగా కనిపించింది. వారిపై తన ఫస్ట్ ఇంప్రెషన్ మరియు లాస్ట్ ఇంప్రెషన్ చెప్పే సందర్భంలో కూడా అఖిల్ ను మరీ ఎక్కువగా పొగిడి నట్లు.... అభిజిత్ ని మెచ్చుకుంటూనే విమర్శిస్తున్నట్లు అనిపించింది. దీన్ని చూస్తుంటే ఇప్పుడు హారిక దృష్టిలో అఖిల్ హీరోగా కనిపిస్తున్నట్లు అర్థమవుతోంది.