ఫైనల్‌గా మోనల్, అరియానాను నిలబెట్టారు కాబట్టి అప్పటికే హారికను నాగార్జున ఫైనలిస్ట్‌గా ప్రకటించేసి ఉంటారు. ఇదే విషయాన్ని హారిక ఫ్యాన్స్ సోషల్ మీడియాలో హైలైట్ చేస్తున్నారు. ఈ సీజన్లో ఫైనల్‌కు వెళ్లిన తొలి ఫీమేల్ కంటెస్టెంట్ హారిక అంటూ ఆమెను ఆకాశానికి ఎత్తేస్తున్నారు... ఫైనల్ లోకి క్వీన్ ఎంటర్ అయ్యింది అంటూ డబ్బులు కొడుతున్నారు.ఎవరు విన్నర్ అవుతారో చూడాలి..