మోనాల్ కు , అఖిల్ కు అన్నీ అయిపోయాయా...అసలు వారిద్దరూ మద్య ఏముంది.. ఆలోచనలో పడిన ప్రేక్షకులు.. మోనాల్ మనసులో ఏముందో మరో నాలుగు రోజుల్లో తెలియ నుంది... విన్నర్ అభిజిత్ ఫిక్స్ అవ్వడంతో షో రేటింగ్ పూర్తిగా తగ్గిపోయింది. ఫైనల్ డే రోజు వచ్చే సెలబ్రెటీ వల్ల మళ్లీ రేటింగ్ పెరగనుంది...