బిగ్ బాస్ ఫేమ్ శివ బాలాజీ, మధుమిత బ్రేకప్ పై ఆలీ కామెంట్స్..ఇక మధుమిత,శివ బాలాజీ బ్రేకప్ విషయాన్ని బయటపెడుతూ.. ‘ఏంటి మీరిద్దరూ కరెక్ట్‌గా పెళ్లి టైంకి బ్రేకప్ అయిపోయి ఎవరిదారి వాళ్లు చేసుకున్నారట.. నిజమేనా’? అని అలీ అడగ్గా.. మా లైఫ్‌లో ఒక బ్రేకప్ ఉందని ఎవరికీ తెలియదు.. మీరు అన్నీ గట్టిగానే పట్టుకుంటారు అని పంచ్ వేసిన శివ బాలాజీ వారి బ్రేకప్ విషయాన్ని తెలియజేస్తున్నారు