ఎప్పటికప్పుడు ట్రెండ్ ఫాలో అవుతూ తన గ్లామర్ కి మెరుగులు పెడుతూనే అటు చిత్ర పరిశ్రమ లోను ఇటు బుల్లితెర పైన దూసుకుపోతున్నారు. అనసూయా కి గట్టిపోటీ ఇవ్వటానికి గ్లామర్ గర్ల్ వర్ష సిద్ధమైందని సినీ పరిశ్రమలో ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.