తనకు బెంజ్ కారు కొనడానికి కావలసిన డబ్బు లు ఎక్కడి నుంచి వచ్చాయి. అనే విషయాలను గురించి క్లారిటీ ఇచ్చింది. అమ్మాయి ఎలా కష్టపడుతోంది అనేది ఎవ్వరూ చూడరు. ఆ అమ్మాయికి కారు ఎలా వచ్చింది.. ఎవరు కొనిచ్చారు అని ఆలోచిస్తారు.నేను సీరియల్స్ కష్టపడి చేస్తున్నా.. సినిమాలు అయితే ఏ ఊరు రమ్మంటే ఆ ఊరు వెళ్లి చేస్తా.. బిగ్ బాస్ హౌస్లో ఎంత కష్టపడ్డామో చూశారు.. ఎంత మెంటల్ స్ట్రగుల్ ఉంటుందో చూశారు.. ఇవన్నీ చేస్తున్నాం అంటే బాగా సంపాదిస్తున్నారు అంటే వాటిని కూడా కోనుకుంటారు కదా..అంటూ ఘాటుగా జవాబిచ్చింది బిగ్ బాస్ బ్యూటీ హిమజ..