షాక్ లో దీప.. కార్తీక్ చెంతకు చేరిన హిమ..‘ఏంటి నాన్నా ఇది.. ఇంట్లో చెప్పి రాకపోతే ఎంత కంగారు పడతారు.. ఆ రౌడీ ఏకంగా ఏడ్చేస్తుంది.. ఇంకెప్పుడు ఇలా చెయ్యకురా.. సర్లే అయ్యిందేదో అయ్యింది’ అంటూ డాక్టర్ బాబు అంటారు. దానికి హిమా కూడా సరే అంటుంది. ఇది మా భార్యభర్తల సమస్య.. నన్ను నేను నిరూపించుకుంటే తప్ప.. ఆయన ముందు తలెత్తుకుని తిరగలేను.. హిమా త్వరగా రా’ అంటూ హిమ ఫోటో చూసి బాగా ఏడుస్తుంది.. ఇలా తండ్రి కూతుర్లు మద్య కాస్త సీన్ ఎమోషనల్ గా సాగింది. మరి ఈరోజు ఎపిసోడ్ ఎలా ఉంటుందో తెలియాలంటే మిస్ అవ్వకుండా చూడాల్సిందే..