సోషల్ మీడియాలో వీళ్ళకి కొన్ని మిలియన్ల ఫాలోవర్లు ఉన్నారు. అయితే ఈయన గురించిన ఓ తాజా వార్త అందరినీ ఆశ్చర్య పరుస్తోంది. ఇటీవలే బిగ్ బాస్ సీజన్ 4 కంప్లీట్ కాగా... త్వరలో బి బి ఫైవ్ కోసం కంటెస్టెంట్ లను ఎంపిక చేసే పనిలో కార్యక్రమ నిర్వాహకులు ఉన్నట్లు తెలిసింది.