వాలెంటైన్స్ డేగా రాబోతోన్న ఈ ఎపిసోడ్లో అరియానా అవినాష్‌లను తీసుకొచ్చాడు. అయితే ఈ ట్రాక్‌పై జనాల్లో ఉన్న బజ్ గురించి ఓంకార్‌కు తెలిసిందే. అందుకే ఇలా ఆ ఇద్దరి మధ్య పెళ్లి టాపిక్ తీసుకొచ్చాడు.. అరియానా బావా అని పిలిచింది.దెబ్బకు అవినాష్ షాక్ అయ్యాడు.దెబ్బకు ఎక్కడో మండిపోయి.. పిలిస్తే నన్నే అలా పిలవాలి అంటూ అరియానాకు స్వీట్ వార్నింగ్ ఇచ్చాడు. ఓంకార్ లాంటి బావ ఉండాలంటూ అరియానా కూడా కామెడీ చేసింది. మొత్తానికి ఓంకార్ అన్నయ్యను బావగా చేసేశారు.