బుల్లి తెర పై సక్సెస్ ఫుల్ గా కొనసాగుతున్న సీరియల్ కార్తీక దీపం.. ఈ సీరియల్ కు తెలుగు రాష్ట్రాల్లో మంచి డిమాండ్ ఉంది ప్రస్తుతం కార్తీకదీపం సీరియల్ హవా ఓ రేంజ్లో ఉంది. అలా సీరియల్, నటీనటులకు క్రేజ్ పీక్స్‌లో ఉన్నప్పుడే నాలుగు రాళ్లు వెనకేసుకోవాలని అందరూ ట్రై చేస్తున్నట్టున్నారు. ఒకప్పుడు కార్తీకదీపం సీరియల్లో తప్పా మరెక్కడా కనిపించని డాక్టర్ బాబు, దీపలు ఇప్పుడు బయట కూడా రచ్చ చేస్తున్నారు.