ఇప్పుడు టీఆర్పీ రేటింగ్ ను పెంచుకోవడానికి ఛానెల్స్ కొత్త కొత్త షోలను తీసుకొస్తున్నారు. ఇప్పటికే ప్రముఖ ఛానెల్స్ చేస్తున్న కొన్ని షోలు యువతను ఆకట్టుకుంటున్నాయి. ముఖ్యంగా స్టార్ మా.. కామెడీ షో లు అయిన, ఎంటర్టైన్మెంట్ ఇస్తున్నాము అంటూ జంటల మద్య చిచ్చు పెడుతున్నారు. ఇప్పుడు మాటీవీ ప్రసారమవుతున్న కామెడీ స్టార్స్..