బిగ్ బాస్ ఫేమ్ అరియానా అవినాష్ జంటకు క్రేజ్ రోజు రోజుకు పెరిగి పోతుంది.. ఎక్కడ చూసినా వీరి జంటనే సందడి చేస్తున్నాయి. పలు టీవీ షో లో పాల్గొంటూ బాగా వైరల్ అవుతున్నారు.ఇద్దరు బిగ్ బాస్ ఇంట్లో ఉన్న సమయంలో బయట వారికి పెరిగిన క్రేజ్ గురించి తెలియదు. అయితే ఒక్కసారి బయటకు వచ్చాకు వారి ఇమేజ్, వారి కెమిస్ట్రీ గురించి తెలుసుకున్నాక షాక్ అయ్యారు. అందుకే అలా ఆ కెమిస్ట్రీ ఇంకా ముదిరిపోయేలా చేస్తూ ఇతర షోల్లో అరియానా అవినాష్‌లు రెచ్చిపోతోన్నారు.