సినిమాలను మించిన రేంజులో బుల్లి తెర ఎంటర్ టైన్ చేస్తుంది.. రోజుకో కొత్త షోలతో జనాలను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. రోజుకో షో దర్శనమిస్తూ జనాలను ఆకట్టుకుంటున్నాయి.ఆర్టిస్ట్‌లు మాత్రం మారడం లేదు గానీ ప్రోగ్రాంలు మాత్రం మారుతున్నాయి. ప్రస్తుతం జబర్దస్త్ ఆర్టిస్ట్‌లతో మరో కొత్త షోను రాజీవ్ కనకాల నడిపించబోతోన్నాడు. అయితే జబర్దస్త్ ఆర్టిస్ట్‌లే కాకుండా యూట్యూబ్, టిక్ టాక్, డ్యాన్సర్స్ ఇలా చాలా మందినే పట్టుకొచ్చారు..