యుట్యూబ్ స్టార్ , బిగ్ బాస్ ఫేమ్ మెహబూబ్ అంటే ఇప్పుడు తెలియని వాళ్ళు అస్సలు ఉండరేమో.. టిక్ టాక్, యూట్యూబ్ లలో ఖాళీ లేకుండా వీడియోలను చేసి తెలుగు రాష్ట్రాల ప్రజల గుండెల్లో మెప్పు పొందారు. అలా అందరి దృష్టిని ఆకర్షించి బాగా ఫేమస్ అయ్యారు. అంతే జోష్ తో బిగ్ బాస్ లో ఛాన్స్ కొట్టేశాడు. ఆ తర్వాత సినిమాలలో నటించే అవకాశాన్ని అందుకున్నారు. కాగా, ఇతని పెళ్లికి సంబందించిన ప్రచారం తెగ చక్కర్లు కొడుతుంది. ఈ విషయ పై ఈ కుర్రాడు క్లారిటీ ఇచ్చేశాడు..