పల్లెటూరి వారు ఖరీదైన కెమెరా తో సినిమాలు చేస్తే ఎలా ఉంటుంది అనేది ఎమోషనల్ గా తెరకెక్కించారు.. ఇక ఈ సినిమాలో వారు పడే కష్టాలు ప్రేక్షకులకు హాస్యాన్ని తెప్పించాయి. అంతేకాకుండా అమాయకత్వం తో పాటు హాస్యంతో ప్రేక్షకులను చాలా బాగా మెప్పించారు ఈ చిత్ర మేకర్స్. అయితే ఇటీవల ఈ చిత్రం నెట్ ఫ్లిక్స్ లో విడుదల కాగా ఈ మూవీకి ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభిస్తోంది.