రోజా అనారోగ్యం నుంచి తిరిగి కోలుకోవడంతో ఇక జబర్దస్త్ లో సరికొత్త లుక్ తో ఎనర్జిటిక్‌గా ఎంట్రీ ఇచ్చింది.. జబర్దస్త్ పంచులు వేస్తూ, రెట్టింపు ఉత్సాహంతో కంటెస్టెంట్స్ ని ఉర్రూతలూగించాడానికి సిద్ధం అయ్యింది. ఇక తాజాగా మే 27 నాటి ఎపిసోడ్ ప్రోమో విడుదల చేయగా, ఇందులో రోజా ఎంట్రీ ఇచ్చి అందరినీ అలరిస్తూ, తనదైన శైలిలో టీం లీడర్ ల పంచ్ లను ముందే చెప్పేస్తూ జబర్దస్త్ జడ్జి అనిపించుకుంటున్నారు..ఏది ఏమైనా జబర్దస్త్ జడ్జ్ ల స్థానంలో రోజా తర్వాతే ఎవరైనా అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు..