కార్తీకదీపం సీరియల్ హీరోయిన్ దీప అలియాస్ ప్రేమీ విశ్వనాథ్ బుల్లితెరలోకి రాకముందే న్యాయశాస్త్రం చదివింది. ఇక రక్ష గౌడ్ బి బి ఏ పూర్తి చేసింది. ప్రముఖ నటి అలాగే నిర్మాత అయిన సుహాసిని మాత్రం కేవలం 9వ తరగతి వరకు మాత్రమే చదువుకొని ఆ తర్వాత సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది.ఆషిక పదుకొనే ఇంజనీరింగ్ పూర్తి చేసింది. ఇక ఐశ్వర్య ఎంబీఏ పూర్తి చేసింది. ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారిన నవ్య స్వామి కూడా బీబీఎం కంప్లీట్ చేసింది. హీరోయిన్ అను శ్రీ బీకాం పూర్తి చేసింది. ఇక మారిన్ కూడా ఇంజనీరింగ్ కంప్లీట్ చేసింది. ఇక వీరి లాగే వర్షా కూడా ఇంజనీరింగ్ కంప్లీట్ చేసింది. కావ్య శ్రీ బీఎస్సీ పూర్తి చేయగా, మేఘన లోకేష్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసింది. శిరీష బిటెక్ కంప్లీట్ చేసింది. వైష్ణవి ఎంబీఏ పూర్తి చేయగా, లహరి బిటెక్ కంప్లీట్ చేసింది . ఇక వీరితోపాటు పల్లవి రామ్ శెట్టి కూడా బీటెక్ కంప్లీట్ చేసింది..