ప్రస్తుతం బుల్లితెరపై పాపులరైన కొంతమంది సెలబ్రిటీల పెళ్లి ఫోటోలు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి. వీటిలో నాగబాబు పెళ్ళి ఫోటోలు అలాగే సుమ రాజీవ్ కనకాల పెళ్లి ఫోటోలు హైలెట్ గా నిలిచాయి. అయితే ఆ ఫోటోలను ఇప్పుడు మీరు కూడా ఒకసారి చూసేయండి.