ప్రస్తుతం బుల్లితెరపై స్టార్ యాంకర్ గా కొనసాగుతున్న శ్రీముఖి , తన చిన్ననాటి ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేయగా , అది నెట్టింట్లో బాగా వైరల్ అవుతోంది.