బుల్లితెర హీరోలైన చందు గౌడ ఇంజనీరింగ్ కంప్లీట్ చేశాడు. ఇక ఆ తరువాత నిరుపమ్ పరిటాల ఎంబీఏ పూర్తి చేశాడు. శ్రీరామ్ వెంకట్ బీఎస్సీ చదివాడు. అలాగే గోకుల్ బీటెక్ చదవగా, కల్కి రాజా ఎంబీఏ పూర్తి చేశాడు. ఇక అర్జున్ ఎంసీఏ పూర్తి చేశాడు. రవి కృష్ణ గ్రాడ్యుయేషన్ పూర్తి చేయగా, మధుబాబు బిటెక్ కంప్లీట్ చేశాడు. ఇక నిఖిల్ కూడా గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేశాడు వాడు. జై ధనుష్ బి.ఏ పూర్తి చేయగా , వీజే సన్నీ కూడా బిఎస్సి కంప్లీట్ చేశాడు.