"ఊహలు గుసగుసలాడే" సీరియల్ ఇటీవల స్టార్ట్ అయ్యింది. ఈ సీరియల్ ప్రస్తుతం ప్రేక్షకాదరణ బాగానే అందుకుంటోంది. ఇందులో హీరోగా అభిరాం రోల్ లో నటిస్తున్న " అకుల్ బాలాజీ " 1979 ఫిబ్రవరి 23న ఆంధ్ర ప్రదేశ్ లోని కోడూరు లో భాస్కరరావు, సరళాదేవి లకు జన్మించాడు.ఇతను కన్నడలో ప్రసారమయ్యే ఈటీవీ లో గుప్తగామిని, ఆగద సీరియల్స్ లో చేశాడు. కన్నడ "బిగ్ బాస్ సీజన్ 2"లో పాల్గొని విన్నర్ గా నిలిచాడు. నేరము శిక్ష అని మూవీ లో తెలుగు ఆడియన్స్ కి పరిచయమయ్యాడు బాలాజీ. అంతేకాకుండా నటించిన ఇంకా మూడు సినిమాలు రిలీజ్ కావాల్సి ఉంది.