మనోరమ 1987లో ప్రపంచంలోనే అత్యధిక సినిమాలలో నటించిన సినీ నటి గా గిన్నీస్ బుక్ లో స్థానం సంపాదించింది. అయితే 2009 వరకు ఈ స్థానాన్ని ఎవరూ అధిగమించలేదు.