ఢీ డాన్స్ షో లో కొరియోగ్రాఫర్ గా పనిచేస్తున్న యశ్వంత్ మాస్టర్ ఒక్కొక్క సాగుకు 70 వేల రూపాయల వరకు తీసుకుంటాడు. ఇక ఆయన ఆస్తి విషయానికొస్తే, ఈయన దగ్గర ఉన్న మొత్తం ఆస్తి విలువ రెండున్నర కోట్ల రూపాయలు. అలాగే ఇతడికి ఒక ఖరీదైనా స్కోడా రాపిడ్ కారు తో పాటు ఒక ఖరీదైన బైక్ కూడా ఉంది.