ఇటీవల శ్రీదేవి డ్రామా కంపెనీ లో నూకరాజు పాల్గొని కరోనా సమయంలోనే కాకుండా సాధారణ పరిస్థితులలో కూడా పారిశుద్ధ్య కార్మికులు ఏ విధమైన పనులు చేస్తున్నారో మనం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అయితే ఈ షోలో నూకరాజు కూడా ఇదే పాత్రను పోషించి అందరి మన్ననలు పొందాడు. ఇక ఇందులో మరొక విశేషం ఏమిటంటే ముక్కు మూసుకొని మరీ భోజనం చేస్తూ వాళ్ళు ఎంత కష్టాన్ని అనుభవిస్తున్నారో కళ్ళకు కట్టినట్లు చూపించారు నూకరాజు.