ఇక మీదట మీకు నచ్చిన జానర్ పై నచ్చిన సినిమాలను చూడాలి అంటే నెట్ఫ్లిక్స్ ప్రవేశపెట్టిన ఒక ఫీచర్ ఉపయోగించి, సీక్రెట్ కోడ్ ఎంటర్ చేయడం వల్ల మీకు నచ్చిన సినిమాలు చూడవచ్చు.