రాశి బుల్లితెరపై జానకి కలగనలేదు సీరియల్ లో నటిస్తున్న విషయం తెలిసిందే.ఇక ఈ సీరియల్ కూడా మంచి టిఆర్పి రేటింగ్ సాధించడంతో, అందుకు తగ్గట్టు రాశి కూడా రెమ్యునరేషన్ లక్షల్లోనే తీసుకుంటోందట. ముఖ్యంగా వారానికి లక్షకు పైగా రెమ్యునరేషన్ అందుకోవడం విశేషం ..