వదినమ్మ సీరియల్ లో మొండితనం పాత్రలో నటిస్తున్న "భరత్" ..ఆడియన్స్ లో మంచి గుర్తింపు సంపాదించుకున్నాడు. ఇతని అసలు పేరు"చరణ్ రాజ్"అయితే ఈయన నాటికల్లోకి రాకముందు కొన్ని సినిమాలలో నటించాడు.రాజ్ బాగా చదివి ఎస్సై కావాలని అనుకున్నారు. ఇది వాళ్ళ అమ్మ ఆకాంక్ష కావడం వల్ల తను బాగా చదివి డిగ్రీలో ఉత్తీర్ణులయ్యారు. ఎస్ ఐ సెలెక్షన్ మొత్తమంతా అయిపోగా.. చివరిగా ఫైనల్ ఎగ్జామ్ లో నిర్లక్ష్యం వహించడం వల్ల ఆ పోస్ట్ కి అర్హత సాధించలేకపోయారు