వరుస సీరియల్స్ లో నటిస్తూ మంచి పేరు సంపాదించుకున్న నవ్య స్వామి కి ప్రేక్షకులలో మంచి క్రేజ్ ఎలాంటి సందేహం లేదు. ఇక ఈ క్రేజ్ కారణంగానే ఈమెకు సినిమాలలో నటించే అవకాశాలు వెల్లువలా వస్తున్నాయి. కానీ ఈమె సీరియల్స్ కి ఇచ్చిన డేట్స్ కారణంగా ఇప్పట్లో సినిమాల్లో నటించలేనని తేల్చిచెప్పింది.