సింగర్ మనో ఆస్తుల వివరాల విషయానికి వస్తే, కేవలం సినీ ఇండస్ట్రీలో పాటలు పాడటమే కాదు.. ఇక బిజినెస్ రంగంలో కూడా తన సత్తా ఏంటో చూపిస్తున్నారు మనో. ఈయన ఆస్తి దాదాపు 500 కోట్ల రూపాయలు ఉంటుందని సినీ ఇండస్ట్రీ ప్రముఖులు చెబుతున్నారు.