శ్రీదేవి డ్రామా కంపెనీ లో కమెడియన్ అయిన ఇమ్మాన్యూయెల్, కెవ్వు కార్తిక్, నూకరాజు తమ తండ్రుల గురించి, వారి మధ్య సాగిన కొన్ని అనుబంధాలను చూపించి అందరికీ కన్నీటిని తెప్పించారు.