అటు వెండి తెర పైన, ఇటు బుల్లితెర పైన మంచి గుర్తింపు తెచ్చుకున్నప్పటికీ ,ఇక ప్రస్తుతం సినిమాలు చేయనని నిశ్చయించుకుంది. ఇదివరకు నాని నటించబోతున్న సినిమాలో ఒక పాత్ర చేయడానికి రష్మీని అడిగినప్పుడు, అప్పుడు ఆమె నో చెప్పిందట. ఆ తర్వాత శర్వానంద్ సినిమాకి కూడా నో చెప్పిందట. ఇందుకు కారణం ఈమె సినిమాలలో నటించిన ప్రతిసారి క్లిక్ అవ్వకపోవడమే కారణమని, ఇకపై సినిమాల్లోకి రావాలని లేదని తేల్చి చెప్పినట్లు సమాచారం.