శేఖర్ మాస్టర్ ఢీ షో నుంచి తప్పుకున్నారనే వార్తలు గట్టిగా వినిపిస్తున్నాయి.ఈయన స్టార్ మా లో ప్రసారమయ్యే"కామెడీ స్టార్స్" అనే షోలో జడ్జిగా చేస్తున్నాడు.ఢీ షో ని మల్లెమాల నిర్మాత సంస్థ వారు నిర్మిస్తున్నారు. ఈ సంస్థ నిబంధనల ప్రకారం, వీరి షో లో నటించిన నటీనటులు ఎవరైనా సరే వేర్ ఛానల్స్ లో పని చేస్తే, ఇందులో చేయడానికి అవకాశం ఉండదు. ఈ కారణం చేతనే ఢీ షో కీ శేఖర్ మాస్టర్ దూరంగా ఉంటున్నట్లు తెలుస్తోంది.